సౌత్ క్వీన్ జ్యోతిక, బాలీవుడ్ భామ సోనాక్షీ సిన్హా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ ‘సిస్టమ్’.
అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ అండ్ కోర్ట్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
తాజాగా ఈ వెబ్‌సిరీస్ మేకింగ్ స్టిల్స్‌ని జ్యోతిక ఇన్‌స్టాలో షేర్ చేయగా..అవి వైరల్‌గా మారాయి.


