తమిళ నటి దివ్యభారతి మరో తెలుగు సినిమాతో ఎంట్రీ
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సరసన G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంలో ఛాన్స్
మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె 2015లో మిస్ ఎథ్నిక్ ఫేస్ ఆఫ్ మద్రాస్‌గా గుర్తింపు
విజయ్ సేతుపతి హిట్ సినిమా మహారాజాలో ఆయనకు సతీమణిగా నటించింది
2021లో విడుదలైన బ్యాచిలర్ సినిమాలో జీవీ ప్రకాష్‌కు జోడీగా టాలీవుడ్‌లో ఛాన్స్ దక్కించుకుంది
ఆమె 1992 జనవరి 28న తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిని ఈ బ్యూటీ ఇంజనీరింగ్ పూర్తిచేసింది


