అనన్య ఓం గ్రామ్.. ఇప్పుడు సోషల్‌మీడియాలో మరోసారి వైరల్ అవుతున్న పేరు
ఆహా ఓటీటీలో 'అర్థమయ్యిందా..? అరుణ్ కుమార్' వెబ్ సిరీస్‌తో పాపులర్ అయింది ఈ బ్యూటీ
ఐటీ ఉద్యోగుల నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కడంతో భారీగా ప్రేక్షక ఆదరణ లభించింది
'30 వెడ్స్ 21' అనే సిరీస్‌తో ఓవర్‌నైట్ యూట్యూబ్ స్టార్‌గా మారింది
వరంగల్‌కు చెందిన ఈ బ్యూటీ చెన్నైలోని వీఐటీ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదల అయిన ‘లాలీపాప్’ అనే కవర్ సాంగ్‌తో ఫిదా చేసింది


