ఫైట్ మాస్టర్ వెంకట్ దర్శకుడిగా మారి తీస్తున్న తొలి సినిమాలో గోపీచంద్ (Gopichand) హీరో. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఇది లాంఛనంగా మొదలైంది. మలయాళీ భామ అనార్కలి హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.
May 3 2026 6:31 PM | Updated on May 3 2026 7:32 PM