ఒకప్పుడు తన అందంతో, హావభావాలతో, అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది మీనాక్షి శేషాద్రి (Meenakshi Seshadri).
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈమె తెలుగులో చిరంజీవి సరసన 'ఆపద్బాంధవుడు' (Aapadbandhavudu Movie) చిత్రంలో నటించింది.
అవురా అమ్మకు చెల్ల పాటలో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు.
అయితే మీనాక్షి పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి అమెరికా వెళ్లిపోయింది.
మీనాక్షి శేషాద్రి సంబంధించిన కొన్ని ఫోటోలు మీ కోసం...ఓ లుక్కేయండి


