నటి శ్రీజిత డే, మైఖేల్ బ్లోమ్ అందంగా మళ్లీ పెళ్లి
గోవాలో జరిగిన సాంప్రదాయ బెంగాలీ వేడుకలో దంపతులు మరోసారి పెళ్లి పీటలెక్కారు
శ్రీజిత రెడ్ సారీ, బంగారు ఆభరణాలతో అపురూపంగా కనిపించింది గురువారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను శ్రీజిత ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది
గత ఏడాది క్రిస్టియన్ పద్ధతిలో మైఖేల్ బ్లోమ్-పేప్‌ను వివాహం చేసుకుంది శ్రీజిత


