ఫోక్ సింగర్‌గా ప్రస్థానాన్ని మొదలు పెట్టి టాప్ సింగర్‌గా ఎదిగిన సింగర్ మంగ్లీ
పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మామా’ సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి గాయని ఇంద్రావతి
టీవీ షోతో మంగ్లీగా మారిపోయిన గాయని సత్యవతి
సత్యవతి, ఇంద్రావతి ఇద్దరూ అక్కాచెల్లెళ్లు
తాజాగా ‘రాధే కృష్ణ రాధే’ అనే పాట విడుదల
ఈ పాటకి కాసర్ల శ్యామ్ గీతం, ప్రశాంతి విహారి సంగీతం
సోషల్‌మీడియాలో ఆకట్టుకుంటున్న రాధే కృష్ణ రాధే పాట, ఫోటోలు


