సోషల్ మీడియా ద్వారా తన బెటర్ హాఫ్‌ను పరిచయం చేశాడు నమన్
పాపులర్ గేమర్ నమన్ మాథుర్ వివాహం, దీర్ఘకాల స్వీట్‌హార్ట్, రుతుజాను పెళ్లాడాడు.
ఆమె నుదుట సింధూర్ దిద్ది ఆనందంతో మురిసిపోయాడు.
పెళ్లి ఫోటోలతకు చిరకాలప్రేయసిని పరిచయం చేసిన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
నమన్ మాథుర్ a.k.a మోర్టల్ S8UL ఎస్పోర్ట్స్ కంపెనీల కో-ఫౌండర్
భారతీయ గేమింగ్ పరిశ్రమలో బాగా పాపులర్
2014నుంచి ఆమెను మొదటి సారి కలిశాను అంటూ ఇన్‌స్టా పోస్ట్
2020, 2021లో స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్, 2022లో ఇ-స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌కు నామినేట్ అయ్యాడు.
సాధారణ గేమర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి. PUBGతో ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీలో పేరు సంపాదించాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతదేశ గేమింగ్ ఏరియా, టెక్ అండ్ సోషల్ మీడియా ప్రాముఖ్యతపై నమన్‌తో ముచ్చటించారు.


