
మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ సందర్బంగా తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచ సుందరీమణులకు పరిచయం చేస్తున్నారు. వివిధ పర్యాటక ప్రదేశాల్లో ప్రపంచ అందగత్తెలు పర్యటస్తున్నారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో ప్రపంచ అందగత్తెలు సందడి చేశారు.































