కాన్స్‌లో హోమ్‌బౌండ్ అధికారిక ప్రీమియర్ స్క్రీనింగ్‌లో అద్భుతంగా కనిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్
2025 కాన్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచి జాన్వీ కపూర్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
సాంప్రదాయ ఆభరణాలు, డిజైనర్ డ్రెస్‌తో మరోసారి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది.
సీ బ్లూ టోన్డ్ డ్రెస్, పొడవైన పల్లూ : అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్
పురాతన ఆభరణాలు ,జాడే -జడావో క్రియేషన్స్ ఆభరణాలతో తళుక్కున మెరిసింది.


