అందరికి నవరాత్రి శుభాకాంక్షలు అంటూ ఫోటోలను షేర్ చేసిన నటి వితికా షేరు
నవరాత్రుల్లో అమ్మవారి తొలి స్వరూపం శైలపుత్రి దేవి
శక్తికి ప్రతీక, పసుపు రంగు, పండించిన పంటలకు సూచిక
రెండో రోజు అమ్మవారి స్వరూపం స్కందమాత దేవి
ఆనందం ,శాంతిని అందిస్తుంది. పచ్చ రంగు కొత్త ఆరంభానికి శుభ సూచిక


