అనేక టీవీ షోలతో ఆకట్టుకునే రవి యాంకర్ రవిగా తెలుగువారికి సుపరిచితం.
బిగ్‌బాస్‌లో అలరించిన యాంకర్.
యాంకర్ రవి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు.
ఈ సందర్భంగా కొత్త ఇంట్లో హోమం, ప్రత్యేక పూజలు..
సతీమణితో కలిసి పూజలునిర్వహించినయాంకర్ రవి.
కుటుంబంతో ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన రవి.


