

అంబానీ ఫ్యామిలీ 2025 దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది.

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుటుంబ సమేతంగా దుర్గామాతకు పూజలు.

తొమ్మిది రోజుల వేడుక స్ఫూర్తి ఆచారాలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి వేడుక ,అద్భుత అలంకారం

నీతా అంబానీ,రాధికామర్చంట్, శ్లోకా మెహతా, ఇషా పిరామ గార్బా నృత్యం

తొమ్మిది వర్ణాలతో చేసిన బెనారసీ లెహెంగాచోళీ నీతా నృత్యం

దాండియా ఆడిన ముఖేష్, నీతా అంబానీ జంట, అనంత్ అంబానీతో, రాధిక మర్చంట్ గార్బా













