సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు శ్రియా శరణ్
తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో కనిపించిన శ్రియా
ఇష్టం, నేనున్నారు, శివాజీ లాంటి అనేక సినిమాలతో పాపులర్
2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చవ్‌ను పెళ్లాడింది. 2020లో ఈ దంపతులకు ఒక పాప పుట్టింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదరగొడుతున్నశ్రియ


