బిలాస్‌పూర్‌లో సిధ్యచక్రవిధాన్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న నటి అంకిత లోఖండే.
జైనులకు ముఖ్యమైన ఈ సంప్రదాయ వేడుకల్లో భర్త విక్కీ జైన్ , అత్తమామలతో కలిసి అంకితా ప్రత్యేక పూజలు
ట్రెడిషనల్ దుస్తుల్లో బిలాస్‌పూర్‌లో ప్రత్యేక పూజలు చేసిన విక్కీజైన్, అంకితా లోఖండే జంట
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టలో పోస్ట్ చేసిన అంకిత
హిందీ టీవీ సీరియల్ ‘పవిత్ర రిష్తా’ తో నటిగా అడుగుపెట్టి భాఘి 3, మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ,'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' లాంటి సినిమాల్లో నటించింది.
అంకితా లోఖండే ,విక్కీ జైన్ 2021,డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు.
వీరిద్దరూ జంటగా హిందీ 'బిగ్ బాస్ 17'లో పాల్గొన్నారు
అంకితా లోఖండే, చిత్రనిర్మాత సందీప్ సింగ్‌తో కలిసి 'ఆమ్రపాలి' అనే వెబ్ సిరీస్‌తో నటిస్తోంది.


