ఎస్‌కే మిసెస్‌ ఇండియా.. విజేతగా ప్రియాంక తారే (ఫొటోలు) | SK Mrs India Universe International Priyanka Tare | Sakshi
Sakshi News home page

ఎస్‌కే మిసెస్‌ ఇండియా.. విజేతగా ప్రియాంక తారే (ఫొటోలు)

Aug 12 2025 10:48 AM | Updated on Aug 12 2025 11:25 AM

SK Mrs India Universe International Priyanka Tare1
1/20

హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఎస్‌కే మిసెస్‌ ఇండియా యూనివర్స్‌ ఇంటర్నేషనల్, మిసెస్‌ తెలంగాణ కిరీటాలను గెలుచుకున్న ప్రియాంక తారే తన వ్యక్తిత్వం, ప్రతిభ, పట్టుదలతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచారు.

SK Mrs India Universe International Priyanka Tare2
2/20

నోయిడాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎస్‌కే యూనివర్స్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ 2025 సీజన్‌ 27లో ఆమె సౌందర్యం, సమతుల్యత, ఆత్మవిశ్వాసం జడ్జీలతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విజేతగా ఎంపిక చేశారు.

SK Mrs India Universe International Priyanka Tare3
3/20

ఛత్తీస్‌గఢ్‌ భిలాయ్‌కు చెందిన ప్రియాంక ఈ పోటీల్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు.

SK Mrs India Universe International Priyanka Tare4
4/20

కార్పొరేట్‌ లీడర్‌గా, ఈవెంట్స్, ఎచ్‌ఆర్, సీఎస్‌ఆర్‌ రంగాల్లో రాణించడమే కాకుండా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా, గాయనిగా, నృత్యకారిణిగా తన బహుముఖ ప్రజ్ఞ చాటుకుంది.

SK Mrs India Universe International Priyanka Tare5
5/20

టీఎస్‌ఈ8 ఉమెన్స్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు 2025తో పాటు యూట్యూబ్, ఇన్‌స్టా్రగామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

SK Mrs India Universe International Priyanka Tare6
6/20

SK Mrs India Universe International Priyanka Tare7
7/20

SK Mrs India Universe International Priyanka Tare8
8/20

SK Mrs India Universe International Priyanka Tare9
9/20

SK Mrs India Universe International Priyanka Tare10
10/20

SK Mrs India Universe International Priyanka Tare11
11/20

SK Mrs India Universe International Priyanka Tare12
12/20

SK Mrs India Universe International Priyanka Tare13
13/20

SK Mrs India Universe International Priyanka Tare14
14/20

SK Mrs India Universe International Priyanka Tare15
15/20

SK Mrs India Universe International Priyanka Tare16
16/20

SK Mrs India Universe International Priyanka Tare17
17/20

SK Mrs India Universe International Priyanka Tare18
18/20

SK Mrs India Universe International Priyanka Tare19
19/20

SK Mrs India Universe International Priyanka Tare20
20/20

Advertisement
 
Advertisement

పోల్

Advertisement