
రుద్ర డైమండ్ జ్యూయలరీ ఫ్యాషన్ షోలో మోడల్స్, సినీ తారలు తళుక్కున మెరిశారు. డైమండ్స్ పొదిగిన ఆభరణాలు ధరించి మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు

ఆకట్టుకున్న మోడల్స్ ర్యాంప్ వాక్

మోడల్స్ వివిధ రకాల విలువైన బంగారు, డైమండ్, వజ్రాభరణాలు ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు







