#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు) | Miss World 2025 Contestants In Trident Hotel Hyderabad, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

May 14 2025 7:20 AM | Updated on May 14 2025 9:29 AM

Miss World 2025 Contestants in Trident Hotel Hyderabad1
1/10

మిస్‌ వరల్డ్‌ –2025 పోటీల నేపథ్యంలో హైదరాబాద్‌ నగరం అందాల మగువల శోభను అలంకిరించుకుంది. హైటెక్‌ సిటీలోని ట్రైడెంట్‌ హోటల్‌ వేదికగా వసతి పొందుతున్న ఈ సుందరాంగులు ఏ మాత్రం సమయం దొరికినా ఫన్‌ యాక్టివిటీస్‌తో సందడి చేస్తున్నారు

Miss World 2025 Contestants in Trident Hotel Hyderabad2
2/10

ఇందులో భాగంగా మంగళవారం వివిధ దేశాలకు చెందిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు తెలుగు సినీ ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా.. నన్ను చుట్టూకుంటివే’ అనే పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు

Miss World 2025 Contestants in Trident Hotel Hyderabad3
3/10

ఈ సందర్భంగా ఆ పాటకు అనుగుణంగా మిస్‌ డెన్మార్క్, మిస్‌ చెక్‌ రిపబ్లిక్, మిస్‌ జెర్మనీ సుందరాంగులు ఒరిజినల్‌ స్టెప్పులేశారు

Miss World 2025 Contestants in Trident Hotel Hyderabad4
4/10

మరి కొందరు తారలు సోషల్‌ మీడియా యాప్స్‌ కోసం సెల్ఫీ మోడ్‌లో రీల్స్‌ చేస్తూ సందడి చేశారు

Miss World 2025 Contestants in Trident Hotel Hyderabad5
5/10

Miss World 2025 Contestants in Trident Hotel Hyderabad6
6/10

Miss World 2025 Contestants in Trident Hotel Hyderabad7
7/10

Miss World 2025 Contestants in Trident Hotel Hyderabad8
8/10

Miss World 2025 Contestants in Trident Hotel Hyderabad9
9/10

Miss World 2025 Contestants in Trident Hotel Hyderabad10
10/10

Advertisement
 
Advertisement

పోల్

Advertisement