
బుధవారం రాత్రి ముంబైలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలేలో మధ్యప్రదేశ్‌కు చెందిన నికితా పోర్వాల్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 కిరీటాన్ని గెలుచుకుంది

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరానికి చెందిన నికితా టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది

నికితా పోర్వాల్ 60 కంటే ఎక్కువ నాటకాలలో నటించింది మరియు కృష్ణ లీల పేరుతో 250 పేజీల నాటకాన్ని కూడా రాసింది

మాజీ మిస్ ఇండియా అయిన నేహా ధూపియా ఆమెకు చీరకట్టు కట్టింది

మొదటి రన్నరప్‌గా రేఖ పాండే

రెండో రన్నరప్‌గా గుజరాత్‌కు చెందిన ఆయుషి ధోలాకియా నిలిచారు



















