ఫ్యాషన్ " షో " | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్ " షో "

Published Sun, Nov 30 2014 3:41 PM | Updated 30 Min Ago

Legacy of Prestige Fashion Show
1/6

జూబ్లీహిల్స్ క్లబ్ తారలు, మోడల్స్ మెరుపుల మధ్య తళుకులీనింది. ‘లెగసీ ఆఫ్ ప్రెస్టేజ్’ పేరుతో శుక్రవారం నిర్వహించిన ఫ్యాషన్ షోలో అందాల భామలు వయ్యారాలు ఒలికించారు. ఈ షోలో ప్రముఖ డిజైనర్ అర్చిత నారాయణం ఫ్యాషన్ కలెక్షన్స్‌ను ప్రదర్శించారు. హీరోయిన్లు మీనాక్షిదీక్షిత్, అర్చన, పాయల్‌ఘోష్ తదితరులు వెరైటీ శారీలు, డ్రెస్సులు ధరించి క్యాట్ వాక్ చేశారు.

Legacy of Prestige Fashion Show
2/6

3/6

4/6

5/6

6/6

Advertisement
Advertisement