ఏపీలో నూతనంగా నిర్మించిన అతిపెద్ద "ఆదియోగి" విగ్రహం
తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి అత్యంత సమీపంలో ఉన్న ద్వారపూడి లో నూతనంగా నిర్మించిన అతిపెద్ద "ఆదియోగి" విగ్రహం
ద్వారపూడిలో ఇప్పటికే అయ్యప్పస్వామి టెంపుల్ చాలా ఫేమస్
60 అడుగులు ఎత్తు, 100 అడువుల వెడల్పులో నిర్మించిన ఈ ధ్యానయోగి విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది
ఈనెల 26న మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు
ఈ విగ్రహంను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు తరలిసస్తున్నారు
సెల్ఫీలు, వీడియోలుతో సందర్శకులు సందడి చేస్తున్నారు


