
తిరుపతిలో వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ వరప్రసాద్

చంద్రగిరిలో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

చిత్తూరులో వైఎస్సార్‌కి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే నారాయణస్వామి, జంగాలపల్లి శ్రీనివాసులు

చిత్తూరులో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా క్రీడా పరికరాలు పంపిణీ చేస్తున్న గాయత్రీదేవి

పలమనేరులో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న జెడ్పీ మాజీ చైర్మన్ రెడ్డెమ్మ