
కాణిపాకంలోని వరసిద్ధుడి ఆలయంలో ఉన్న కోనేరులో త్రిశూల స్నానం నిర్వహిస్తున్న అర్చకులు

త్రిశూల స్నానం సందర్భంగా కోనేరులో స్నానం చేస్తున్న అధికారులు, భక్తులు

త్రిశూలస్నానం సందర్భంగా ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ

ఉత్సవమూర్తులకు పూజలు చేసి, హారతలిస్తున్న అర్చకులు

ఉత్సవమూర్తులను కాణిపాకంలో ఊరేగిస్తున్న దృశ్యం