
ఆలయంలో గవర్నర్ దంపతులకు లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్న ఈవో,

పుష్కరిణిలో సంధ్యావందనంలో గవర్నర్ దంపతులు

ఆలయం వద్ద గవర్నర్ దంపతులకు ఇస్తికఫాల్ మర్యాదలు

ఆలయంలో బలిపీఠం వద్ద షాస్టాంగ నమస్కారం చేస్తున్న గవర్నర్ దంపతులు

శ్రీవారిని దర్శించుకుని వెలుపల వచ్చిన గవర్నర్ దంపతులు, పక్కన ఈవో సాంబశివరావు