తిరుపతిలోని లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో మట్టి వినాయకునికి పూజలు చేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
తిరుపతిలోని కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూలులో వినాయక చవితి వేడుకలు
రెడ్‌చెర్రీస్‌లో వినాయక చవితి వేడుకల్లో భాగంగా నృత్యం చేస్తున్న విద్యార్థినులు
గౌతమ్స్ ది చైల్డ్ స్కూలులో వినాయకుని నైవేద్యం పెట్టే వంటల ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులు
రాఘవేంద్రనగర్‌లోని ఎన్నారైస్ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలో వినాయక చవితి వేడుకలు


