ప్రముఖ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో, తెలుగు రాష్ట్రాలలో తన కొత్త వివో X200 సిరీస్‌ను విడుదల చేసింది
ఈ కొత్త సిరీస్‌ను దక్షిణాది నటి సంయుక్త మీనన్ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ లో ఆవిష్కరించారు
ఈ సందర్భంగా నటి సంయుక్త మీనన్ మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో కొత్త వివో X200 సిరీస్ ZEISS ను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు
ప్రపంచం లో ఎక్కడా ఉన్నా మొబైల్ ఫోన్ వ్యవస్థ మానవ సంబంధాలకు చేరువలో ఉంచుతుదన్నారు


