
1964 జేమ్స్ బాండ్ చిత్రం 'గోల్డ్ ఫింగర్' 60వ వార్షికోత్సవం సందర్భంగా రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును ఆవిష్కరించింది.

కొత్త రోల్స్ రాయిస్ ఫాంటమ్.. ఆరిక్ గోల్డ్ ఫింగర్ యాజమాన్యంలోని 1937 ఫాంటమ్ III సెండాంకా డి విల్లే నుంచి ప్రేరణ పొందింది.

ఈ కారును ఇంగ్లాండ్‌లోని బకింగ్‌హామ్‌షైర్‌లోని స్టోక్ పార్క్ ప్రైవేట్ స్పోర్టింగ్ ఎస్టేట్‌లో అనామక ప్రైవేట్ కలెక్టర్‌కు అప్పగించనుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఎక్కువ భాగాలు 18 క్యారెట్ల బంగారంతో తయారయ్యాయి. లోపల గోల్డ్ ఫింగర్ లోగోలు కూడా చూడవచ్చు. ఇవన్నీ బంగారంతోనే రూపొందించారు.

ఈ కారు తయారీకి కంపెనీ మూడున్నర సంవత్సరాలు కృషి చేసింది.

కారు బూట్‌లో గోల్ఫ్ క్లబ్‌తో పాటు, సినిమాలోని గోల్డ్‌ఫింగర్‌ని పోలి ఉన్న గొడుగు కూడా ఉంది.

స్విస్ పర్వతాలకు సంబంధించిన గుర్తులు కూడా ఇందులో చూడవచ్చు.

ఇందులో గోల్డ్ ఫింగర్‌ను ట్రాక్ చేసే సన్నివేశాలు ఉన్నాయి.
























