ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో నవంబర్ 7, 2025న పిరమల్ ఫైనాన్స్ లిస్టింగ్ జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖేశ్ అంబానీ, పిరమల్ ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు.
నీతా అంబానీ, అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ హాజరయ్యారు.
పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌తో విలీనం అయిన తర్వాత పిరమల్ ఫైనాన్స్ స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టింది.


