విజయవాడ నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర శుక్రవారం శోభాయమానంగా సాగింది
నగరంలోని వివిధ ప్రాంతాల మీదగా రామలింగేశ్వరనగర్‌లోని ఇస్కాన్ టెంపుల్ వరకూ సుమారు 8 కి.మీ.లు కొనసాగింది
రథయాత్ర ప్రారంభానికి ముందు నిర్వహించిన సాంస్కృతిక, ఆధ్మాత్మిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
కోలాటం, డప్పు విన్యాసాలతో పాటు, విదేశీయులు సైతం హరే కృష్ణ అంటూ గీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు


