
రాజమహేంద్రవరం : స్థానిక తాడితోట రెల్లి వీధిలో వడ్డీ పోలమాంబ కుంచమాంబ 108వ జాతరలో భాగంగా ఆదివారం మరిడమ్మ తల్లి పిడతలు (బోనాలు ) ఘనంగా నిర్వహిచారు

అమ్మవారికి మట్టి కుండల్లో ప్రసాదం వండి అమ్మవార్ల ఆలయం నుంచి పోలిమేరలోని సత్తెమ్మ తల్లి ఆలయం వరకు తలపై ధరించి తీసుకువెళ్లారు












