దసరా, మొహరం సెలవులు ముగిశాయి. ఆయా కళాశాలలు, పాఠశాలలకు విద్యార్థులు, విధులకు హాజరయ్యేందుకు ఉద్యోగులు బుధవారం బయలుదేరడంతో అనంతపురం బస్టాండ్‌ కిటకిటలాడింది. ప్రయాణికులు బస్సుల కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. బస్సులు రాగానే ఒక్కసారిగా సీట్ల కోసం ఎగబడ్డారు. కొందరు చిన్నారులను కిటికీల గుండా బస్సులోకి ఎక్కిస్తూ ఫీట్లు చేశారు.