ఉల్లి కోసం ఎదురుచూపులు | Women to await to get Onions | Sakshi
Sakshi News home page

ఉల్లి కోసం ఎదురుచూపులు

Sep 28 2015 1:49 PM | Updated on Aug 21 2018 7:19 PM

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రూ.20కే కిలో ఉల్లిగడ్డల విక్రయ కేంద్రం వద్ద మహిళలు బారులు తీరారు.

సారవకోట(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా సారవకోట మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రూ.20కే కిలో ఉల్లిగడ్డల విక్రయ కేంద్రం వద్ద మహిళలు బారులు తీరారు. రేషన్ కార్డులు పట్టుకుని, ఎండలోనే గంటలకొద్దీ ఎదురు చూశారు. గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement