చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం | Woman cheated, escaped with money in Khammam | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం

Dec 12 2013 9:57 PM | Updated on Sep 2 2017 1:32 AM

జిల్లాలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. ఎల్లందులోని కాకతీయనగర్ లో సుమారు 2కోట్ల రూపాయల వరకూ వసూలు చేసి ఆ మహిళ పరారైంది.

ఖమ్మం: జిల్లాలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. ఇల్లందులోని కాకతీయనగర్ లో సుమారు 2 కోట్ల రూపాయల వరకూ ఆ మహిళ వసూలు చేసి పరారైనట్టు తెలుస్తోంది. చిట్టీల పేరుతో  కొందరి దగ్గర సొమ్ము తీసుకుని వ్యాపారం చేస్తున్న ఆ మహిళ సోమ్ము అందగానే  ఉడాయించింది.

 

దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement