విత్ లవ్ ఫ్రమ్ రష్యా... | With Love From Russia | Sakshi
Sakshi News home page

విత్ లవ్ ఫ్రమ్ రష్యా...

Nov 22 2015 1:33 AM | Updated on Sep 3 2017 12:49 PM

విత్ లవ్ ఫ్రమ్ రష్యా...

విత్ లవ్ ఫ్రమ్ రష్యా...

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో గత వారం దాడులు చేసిన ఉగ్రవాదులను పట్టుకొనే క్రమంలో బుధవారం ప్రాణాలు కోల్పోయిన శునకం డీజిల్

ఫ్రాన్స్‌కు పప్పీ కానుక
 
 ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో గత వారం దాడులు చేసిన ఉగ్రవాదులను పట్టుకొనే క్రమంలో బుధవారం ప్రాణాలు కోల్పోయిన శునకం డీజిల్ స్థానాన్ని రష్యా కుక్కపిల్ల దోబ్రిన్యా భ ర్తీ చేయనుంది. ఫ్రాన్స్‌కు రెండు నెలల వయసున్న ఆల్ట్సేనియా కుక్కపిల్లను పంపడానికి రష్యా తన సంసిద్ధతను వెల్లడించింది. ఈమేరకు శనివారం రష్యా అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి ఫ్రాన్స్ మంత్రికి లేఖ రాశారు. ముద్దుముద్దుగా ఉన్న డోబ్రిన్యా పప్పి చిత్రాలు శుక్రవారం https://mvd.ru/news/item/6802710 వెబ్‌సైట్‌లో పెట్టింది. అంతేకాకుండా బంతితోఆడుతున్న వీడియోనూ పోస్ట్ చేసింది. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement