ఉపయోగించని వస్తువుల మార్కెట్ @ రూ.22,000 కోట్లు | unwanted things cost 22 crores | Sakshi
Sakshi News home page

ఉపయోగించని వస్తువుల మార్కెట్ @ రూ.22,000 కోట్లు

Jan 31 2014 1:46 AM | Updated on Sep 2 2017 3:11 AM

భారత పట్టణాల్లో ఉపయోగించని వస్తువుల మార్కెట్ రూ.22,000 కోట్లని క్రస్ట్ సర్వే వెల్లడించింది. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐఎంఆర్‌బీ ఇంటర్నేషనల్‌తో కలిసి ఓఎల్‌ఎక్స్ సంస్థ ఈ క్రస్ట్ సర్వేని నిర్వహించిందని ఓఎల్‌ఎక్స్‌డాట్‌ఇన్ సీఈవో అమ్రిత్ బాత్రా ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్: భారత పట్టణాల్లో ఉపయోగించని వస్తువుల మార్కెట్ రూ.22,000 కోట్లని క్రస్ట్ సర్వే వెల్లడించింది. ప్రముఖ  మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐఎంఆర్‌బీ ఇంటర్నేషనల్‌తో కలిసి ఓఎల్‌ఎక్స్ సంస్థ ఈ క్రస్ట్ సర్వేని నిర్వహించిందని ఓఎల్‌ఎక్స్‌డాట్‌ఇన్ సీఈవో అమ్రిత్ బాత్రా ఒక ప్రకటనలో తెలిపారు. ఓఎల్‌ఎక్స్ కన్సూమర్ రీసెర్చ్ ఆన్ యూజ్‌డ్-గూడ్స్ అండ్ సెల్లింగ్ ట్రెండ్స్(క్రస్ట్) పేరుతో దేశంలోని 4 ప్రాంతాల్లోని 12 నగరాల్లో ఈ సర్వే నిర్వహించామని పేర్కొన్నారు.
 
  దేశంలో ఏ నగరంలో లేనంతగా ముంబైలో ఉపయోగించని వస్తువులున్నాయని వివరించారు. ఇలాంటి వస్తువుల్లో  అధిక భాగం వంట పాత్రలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్‌లు, బట్టలు, వాచీలు, పుస్తకాలు ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement