తృటిలో తప్పించుకున్న రాందేవ్ బాబా | Ramdev baba near misses earthquake accident | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పించుకున్న రాందేవ్ బాబా

Apr 25 2015 6:02 PM | Updated on Oct 20 2018 6:37 PM

తృటిలో తప్పించుకున్న రాందేవ్ బాబా - Sakshi

తృటిలో తప్పించుకున్న రాందేవ్ బాబా

నేపాల్లో వచ్చిన పెను భూకంపం బారి నుంచి ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తృటిలో తప్పించుకున్నారు.

నేపాల్లో వచ్చిన పెను భూకంపం బారి నుంచి ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తృటిలో తప్పించుకున్నారు. ఖాట్మాండులో 25 వేల మందికి యోగాలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు.

రాందేవ్ బాబా ఉన్న వేదిక భూకంపం ప్రభావానికి కుప్పకూలిపోయింది. దాంతో వేదిక మీద ఉన్నవారంతా పడిపోయారు. అయితే.. ఈ ప్రమాదం నుంచి రాందేవ్ బాబా మాత్రం తృటిలో తప్పించుకున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement