వెబ్‌సైట్‌లో ఎన్‌టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్‌ కీ | NTSE and NMMS final key in website | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో ఎన్‌టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్‌ కీ

Dec 20 2016 3:11 AM | Updated on Oct 2 2018 6:27 PM

నవంబర్‌ 6న నిర్వహించిన నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌టీఎస్‌ఈ), నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షల ఫైనల్‌ కీ

సాక్షి, హైదరాబాద్‌: నవంబర్‌ 6న నిర్వహించిన నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌టీఎస్‌ఈ), నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షల ఫైనల్‌ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు  bsetelangana. gov. in వెబ్‌సైట్‌లో కీలను పొందవచ్చని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement