2000 రూపాయల నోటుతో కొత్త కష్టాలు | Nobody is accepting these Rs 2000 notes: Kanpur resident | Sakshi
Sakshi News home page

2000 రూపాయల నోటుతో కొత్త కష్టాలు

Nov 13 2016 9:25 AM | Updated on Sep 4 2017 8:01 PM

2000 రూపాయల నోటుతో కొత్త కష్టాలు

2000 రూపాయల నోటుతో కొత్త కష్టాలు

కొత్త 2000 రూపాయల నోటు సంపాదించినా మరో సమస్య ఎదురవుతోంది.

లక్నో: పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవాలంటే గంటల కొద్దీ బ్యాంకుల ముందు పడిగాపులు కాయాలి. ఎకౌంట్‌లోని డబ్బు డ్రా చేయాలన్నా ఇదే పరిస్థితి. ఇక ఏటీఎంల వద్ద పెద్ద క్యూలో నిల్చున్నా తమ వంతు వచ్చేసరికి అందులో డబ్బు ఉంటుందన్న నమ్మకం లేదు. చాలా ఏటీఎంలలో డబ్బులు లేవు. ఇన్ని కష్టాలు పడి కొత్త 2000 రూపాయల నోటు సంపాదిస్తే మరో సమస్య ఎదురవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement