'సీఎంకు అద్దె ఇల్లు దొరకలేదు' | No available hire house to CM, says Gali muddhu krishnama nayudu | Sakshi
Sakshi News home page

'సీఎంకు అద్దె ఇల్లు దొరకలేదు'

Sep 7 2015 11:04 PM | Updated on Sep 3 2017 8:56 AM

'సీఎంకు అద్దె ఇల్లు దొరకలేదు'

'సీఎంకు అద్దె ఇల్లు దొరకలేదు'

విజయవాడలో ఇల్లు ఎక్కడా దొరకలేదు కాబట్టే లింగమనేని ఇంటిని సీఎం చంద్రబాబు అద్దెకు తీసుకున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు చెప్పారు.

నెల్లూరు టౌన్: విజయవాడలో ఇల్లు ఎక్కడా దొరకలేదు కాబట్టే లింగమనేని ఇంటిని సీఎం చంద్రబాబు అద్దెకు తీసుకున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు చెప్పారు. సోమవారం ఆయన నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఏపీ సీఎం చంద్రబాబు నివాసం విషయాన్ని రాజకీయం చేయడం తగదని తెలిపారు. సీఎం నివాసం నిర్మాణానికి రెండేళ్లు పడుతుందని తెలిపారు. విజయవాడలో ప్రజలకు అసౌకర్యం కలుగకూడదనే ఉద్దేశంతోనే లింగమనేని ఇంటిని నివాసంగా మార్చినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement