మైక్రోమ్యాక్స్ యునైట్ 4 ప్లస్ స్మార్ట్ఫోన్ | Micromax Canvas Unite 4 Plus launched at Rs 7,999 | Sakshi
Sakshi News home page

మైక్రోమ్యాక్స్ యునైట్ 4 ప్లస్ స్మార్ట్ఫోన్

Aug 5 2016 6:44 PM | Updated on Sep 4 2017 7:59 AM

మైక్రోమ్యాక్స్ యునైట్ 4 ప్లస్ స్మార్ట్ఫోన్

మైక్రోమ్యాక్స్ యునైట్ 4 ప్లస్ స్మార్ట్ఫోన్

దేశీయ స్మార్ట్ ఫోన్ మేకర్ మైక్రోమ్యాక్స్ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. యునైట్ 4 ప్లస్ పేరుతో వస్తున్న ఈ డివైస్ ధరను రూ. 7,999 గా కంపెనీ నిర్ణయించింది.

 
న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్ ఫోన్ మేకర్ మైక్రోమ్యాక్స్ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. యునైట్ 4 ప్లస్ పేరుతో వస్తున్న ఈ డివైస్ ధరను రూ. 7,999 గా కంపెనీ నిర్ణయించింది.  దేశంలో విజయం సాధించిన  రీజన్  లాంగ్వేజ్ బేస్డ్ కాన్వాస్ యునైట్ సిరీస్ను విస్తరించుకుంటున్న మైక్రోమ్యాక్స్ మరో  స్మార్ట్ ఫోన్ను  శుక్రవారం విడుదల చేసింది.  దేశీయ భాషాభినుల కోసం మైక్రోమ్యాక్స్, యునైట్ సిరీస్ లో స్మార్ట్ ఫోన్ ఇకో సిస్టమ్ ద్వారా  12 ప్రాంతీయ భాషల్లో అందిస్తోంది.  గోల్డ్, గ్రే, సిల్వర్ కలర్స్ లో  ఈ స్మార్ట్ ఫోన్ అన్ని రీటైల్ స్టోర్లలో లభిస్తుంది. 
 
 యునైట్ 4 ప్లస్ ఫీచర్స్ 
ఇందస్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.0 (1280 x 720 ఎంపీ)
5-అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే
1.1గిగాహెడ్జ్  క్వాడ్-కోర్ ప్రాసెసర్
8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 
5 మెగా పిక్సెల్    ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 
ఫింగర్ ప్రింట్ సెన్సార్ 
2జీబీ ర్యాం 
16జీబీ  ఇంటర్నల్  మెమొరీ
64 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ
2500ఎంఏహెచ్ బ్యాటరీ.
 హైబ్రిడ్ కీబోర్డ్,
 టెక్స్ట్  టు స్పీచ్ 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement