అప్రమత్తమైన సౌదీ అరేబియా సర్కారు | mecca alerted on stampede | Sakshi
Sakshi News home page

అప్రమత్తమైన సౌదీ అరేబియా సర్కారు

Sep 24 2015 2:39 PM | Updated on Sep 3 2017 9:54 AM

అప్రమత్తమైన సౌదీ అరేబియా సర్కారు

అప్రమత్తమైన సౌదీ అరేబియా సర్కారు

ఘోర ప్రమాదంతో సౌదీ అరేబియా సర్కారు అప్రమత్తమైంది. మక్కాలోని అన్ని ఆస్పత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

మక్కా: ఘోర ప్రమాదంతో సౌదీ అరేబియా సర్కారు అప్రమత్తమైంది. మక్కాలోని అన్ని ఆస్పత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని, చికిత్స విషయంలో ఎలాంటి తప్పొప్పులకు అవకాశం ఇవ్వకూడదని ఆదేశించింది.

మరోవైపు ఘటనాస్థలం వద్ద సహాయకబృందాలు చర్యలు చేపట్టాయి. మృతదేహాలను తరలించడంతోపాటు గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కాగా మక్కాలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 220కి పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement