చౌక ధరల్లో లావా డ్యుయల్ సిమ్ 3జీ ఫోన్లు | Lava launching Iris Pro series, price within Rs 13-16k | Sakshi
Sakshi News home page

చౌక ధరల్లో లావా డ్యుయల్ సిమ్ 3జీ ఫోన్లు

Aug 15 2013 2:58 AM | Updated on Aug 18 2018 4:44 PM

చౌక ధరల్లో లావా డ్యుయల్ సిమ్ 3జీ ఫోన్లు - Sakshi

చౌక ధరల్లో లావా డ్యుయల్ సిమ్ 3జీ ఫోన్లు

లావా కంపెనీ చౌక ధరల్లో (రూ.6,000 లోపు)రెండు డ్యుయల్ సిమ్ 3జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది.

ముంబై: లావా కంపెనీ చౌక ధరల్లో (రూ.6,000 లోపు)రెండు డ్యుయల్ సిమ్ 3జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది.  వీటిలో ఐరిస్ 356(ధర రూ.4,499),  ఐరిస్ 402(ధర రూ.5,499) ఫోన్‌లు ఉన్నాయి. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండడం, 3జీ సేవల విస్తరణ... ఈ అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ రెండు ఫోన్లలో ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్, 32 జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 1.2 గిగా హెర్ట్స్ డ్యుయల్‌కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement