ఫ్యాన్స్కు సల్మాన్ బర్త్డే గిఫ్ట్.. | Its Salman Khan's birthday today and the actor has a return gift for his fans! | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్కు సల్మాన్ బర్త్డే గిఫ్ట్..

Dec 27 2016 10:43 AM | Updated on Sep 4 2017 11:44 PM

ఫ్యాన్స్కు సల్మాన్ బర్త్డే గిఫ్ట్..

ఫ్యాన్స్కు సల్మాన్ బర్త్డే గిఫ్ట్..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన 51వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ శాంతాక్లాజ్గా మారిపోయారు. ఎవరైనా బర్త్డేకి బహుమతులు పుచ్చుకుంటారు. కానీ ఈ కండలవీరుడు తన 51వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు. అయితే ఆ గిఫ్ట్ ఏమిటో తెలుసా? సల్మాన్ఖాన్ సొంత దుస్తుల బ్రాండు 'బీయింగ్ హ్యుమన్' పై స్పెషల్ డిస్కౌంట్లు. బీయింగ్ హ్యుమన్ ఫ్లాట్పై 51 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా అభిమానులకు తన సర్ఫ్రైజ్ గిఫ్ట్ను రివీల్ చేశాడు. ప్రత్యేకంగా ఆన్లైన్ మింత్రాలో కూడా ఈ డిస్కౌంట్లు అందించనున్నట్టు తెలిపాడు.
 
'గెట్ రెడీ ఫర్ బిగ్ బర్త్ డే సర్ఫ్రైజ్' అంటూ అభిమానులకు అంతకముందే సల్లూభాయ్ ట్వీట్ చేశాడు. ఈ సర్​ఫ్రైజ్ను ట్విట్టర్ ద్వారా తెలిపేశాడు. సామాజిక సేవలో భాగంగా బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్ను ప్రారంభించిన సల్లూభాయ్, దీన్ని సేవలను మరింత విస్తరించడానికి ఈ బ్రాండు పేరుతోనే జువెల్లరీ రంగంలోకి సల్మాన్ అడుగుపెడుతున్న్డు. బర్త్డే సందర్భంగా బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్, స్టైయిల్ క్వాటియంట్ జువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో బీయింగ్ హ్యుమన్  ఫ్యాషన్ జువెల్లరీని లాంచ్ చేస్తున్నాడు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement