బ్రిటన్ లో భారతీయ విద్యార్థి టాప్! | Indian boy is the brightest in Britain | Sakshi
Sakshi News home page

బ్రిటన్ లో భారతీయ విద్యార్థి టాప్!

Aug 24 2014 2:59 PM | Updated on Sep 2 2017 12:23 PM

బ్రిటన్ లో భారతీయ విద్యార్థి టాప్!

బ్రిటన్ లో భారతీయ విద్యార్థి టాప్!

ఇది సగటు భారతీయుడి గర్వించదగిన విషయం.

లండన్:  బ్రిటన్ లో ఒక భారతీయ విద్యా కుసుమం పరిమళించింది. బ్రిటన్ లో అత్యంత ప్రతిభ కల్గిన కుర్రాడిగా 18 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అశానిష్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. లాంక్ షైర్ లో తల్లి సుజాతతో కలిసి ఉంటున్నఅశినాష్ ఐదు సబ్జెక్టుల్లో వంద శాతం మార్కులను సాధించి బ్రిటన్ లో అత్యంత తెలివైన విద్యార్థిగా రికార్డు నెలకొల్పాడు.

 

బ్రిటన్ లో ప్రాథమిక స్థాయిలో నిర్వహించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, క్రిటికల్ థింకింగ్ విభాగాల్లో సత్తాచాటిన అశినాష్ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో మెడిసన్ చేయటానికి అర్హత సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement