ఆ గ్రామం అందరికీ ఆదర్శం | Idole of village to donate villagers eyes | Sakshi
Sakshi News home page

ఆ గ్రామం అందరికీ ఆదర్శం

Sep 6 2015 2:10 PM | Updated on Mar 28 2018 11:11 AM

ఓ గ్రామం సామాజికి సేవలో అందరికి ఆదర్శంగా నిలిచింది.

చేవెళ్ల(రంగారెడ్డి): ఓ గ్రామం సామాజికి సేవలో అందరికి ఆదర్శంగా నిలిచింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఇచ్చారెడ్డి గూడ గ్రామంలోని 80 కుటుంబాలు నేత్రదానం చేసేందుకు సమ్మతి తెలిపారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాలను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అందజేశారు. చేవెళ్ల ఆర్డీవో చంద్రమోహన్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ప్రతినిధులకు పత్రాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement