రక్షించేందుకు వెళ్లిన హెలికాప్టర్ కూలింది | Helicopter carrying six crashes in Italy | Sakshi
Sakshi News home page

రక్షించేందుకు వెళ్లిన హెలికాప్టర్ కూలింది

Jan 24 2017 6:09 PM | Updated on Sep 5 2017 2:01 AM

రక్షించేందుకు వెళ్లిన హెలికాప్టర్ కూలింది

రక్షించేందుకు వెళ్లిన హెలికాప్టర్ కూలింది

స్కయింగ్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తీసుకువచ్చేందుకు వెళ్లిన హెలికాప్టర్ పర్వతాలపై కుప్పకూలింది.

రోమ్: స్కయింగ్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తీసుకువచ్చేందుకు వెళ్లిన హెలికాప్టర్ పర్వతాలపై కుప్పకూలింది. మంగళవారం ఇటలీ మధ్య ప‍్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. హెలికాప్టర్లో ఆరుగురు ఉన్నారు.

హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఏంటి? ప్రాణాలతో బయటపడ్డారా? వంటి విషయాలు తెలియరాలేదు. హెలికాప్టర్ కూలినట్టు సమాచారం అందిందని, ఇతర వివరాలు తెలియవని అధికారులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement