హార్దిక్ పటేల్‌ది దేశద్రోహమే: గుజరాత్ హైకోర్టు | Gujarat High Court about Hardik Patel | Sakshi
Sakshi News home page

హార్దిక్ పటేల్‌ది దేశద్రోహమే: గుజరాత్ హైకోర్టు

Oct 28 2015 1:09 AM | Updated on Sep 3 2017 11:34 AM

హార్దిక్ పటేల్‌ది దేశద్రోహమే: గుజరాత్ హైకోర్టు

హార్దిక్ పటేల్‌ది దేశద్రోహమే: గుజరాత్ హైకోర్టు

పటేళ్లకు రిజర్వేషన్లకోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్.. దేశద్రోహి అని నిరూపించేలా ప్రాథమిక ఆధారాలున్నాయని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.

అహ్మదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్లకోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్.. దేశద్రోహి అని నిరూపించేలా ప్రాథమిక ఆధారాలున్నాయని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులను చంపాలనటం దేశద్రోహం కిందకే వస్తుందని.. అందువల్ల సూరత్ పోలీసులు హార్దిక్ పటేల్‌పై నమోదు చేసిన కేసు కొట్టేసేది లేదని జస్టిస్ జేబీ పార్దివాలా తీర్పునిచ్చారు. అయితే హార్దిక్‌పై నమోదు చేసిన కేసులో 153(ఏ) - రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించటంను తొలగించాలని పోలీసులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement