పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో.. స్కూళ్లకు సెలవులు | Govt schools declared holidays near godavari puskaras | Sakshi
Sakshi News home page

పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో.. స్కూళ్లకు సెలవులు

Jul 14 2015 1:12 AM | Updated on Sep 3 2017 5:26 AM

పుష్కరాలు జరిగే ఆయా ప్రాంతాల్లోనే పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించిందని తెలంగాణ పాఠశాల విద్యా డైరెక్టర్ చిరంజీవులు సోమవారం పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్: పుష్కరాలు జరిగే ఆయా ప్రాంతాల్లోనే పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించిందని తెలంగాణ పాఠశాల విద్యా డైరెక్టర్ చిరంజీవులు సోమవారం పేర్కొన్నారు. మిగిలిన ప్రాం తాల్లో యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement