AP: రేపటి నుంచే స్కూళ్లకు సెలవులు | School holidays from tomorrow | Sakshi
Sakshi News home page

AP: రేపటి నుంచే స్కూళ్లకు సెలవులు

Oct 9 2026 5:56 AM | Updated on Oct 9 2026 5:56 AM

School holidays from tomorrow

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 10వ తేదీ (శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పా­ఠశాల విద్యాశాఖ 2026–27 విద్యా సంవత్సరం కేలండర్‌ ప్రకారం దసరా సెలవులు ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు ప్రకటించా­రు. అయితే, ఈనెల 10న రెండో శనివారం, మరుసటిరోజు ఆదివారం కావడంతో రెండురోజులు ముందే సెలవులు వచ్చినట్టయింది. పాఠశాలలు అక్టోబర్‌ 22న పునఃప్రారంభం అవుతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement