గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు:ఇంటికి వెళ్లకూడదని షరతులు | gali janardhan reddy gets interm bail for five days | Sakshi
Sakshi News home page

గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు:ఇంటికి వెళ్లకూడదని షరతులు

Feb 17 2014 4:07 PM | Updated on Sep 2 2017 3:48 AM

గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు:ఇంటికి వెళ్లకూడదని షరతులు

గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు:ఇంటికి వెళ్లకూడదని షరతులు

ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్థన్ రెడ్డికి బెంగళూరు కోర్టు తాత్కాలిక బెయిల్ మంజారు చేసింది.

బెంగళూరు: ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్థన్ రెడ్డికి బెంగళూరు కోర్టు తాత్కాలిక బెయిల్ మంజారు చేసింది. ఆరోగ్యం సరిగా లేని కారణంగా బెయిల్ మంజూరు చేయాలని జనార్థన్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారించిన కోర్టు.. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో ఐదు రోజులు ఉండేందుకు గాను బెయిల్ ను మంజూరు చేసింది. కాగా, ఇంటికి వెళ్లడానికి ఎటువంటి అనుమతి లేవని షరతులు విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement